🙏నమస్కారం అనే సంస్కారం భారతీయులకు భగవంతుడి ఆశీర్వచనం.గౌరీ పంచాక్షరీ బీజమంత్రం యొక్క ముద్ర.ఇలా నమస్కరిస్తే,ఈ సృష్టిని అమ్మవారి స్వరూపంగా స్మరిస్తున్నాను అని భావం.అంతేకాని అది ఎదుటి వారి అహంభావానికి చేస్తున్నది కాదు.చైతన్యానికి చేసే వందనం.🙏
👉 .గౌరీ పంచాక్షరీ బీజమంత్రం యొక్క ముద్ర = 🙏 🙏నమస్కారం🙏 - a new point - great -
👉 .గౌరీ పంచాక్షరీ బీజమంత్రం యొక్క ముద్ర = 🙏
రిప్లయితొలగించండి🙏నమస్కారం🙏 - a new point - great -